విపక్షాలు విమర్శించటం సహజం: సీఎం

ప. గో. : కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను విపక్షాలు విమర్శించటం సహజమేనని ముఖ్యమంత్రి  కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సీఎం పర్యటనలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా వేగవరంలో జరుగుతున్న బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళికపై ప్రతిపక్షనేత చంద్రబాబుకు ముందే చెప్పామని,ఉప ప్రణాళిక బిల్లు అమలులోకి రానీయకుండా తెదేపా, తెరాస వైకాపాలు అడ్డుకున్నాయని ఆరోపించారు.

తాజావార్తలు