శ్రీవారిని దర్శించుకున్న జయప్రద

తిరుమల : ఎంపీ జయప్రద తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. తన జన్మదినం సందర్భంగా తిరుమలకు వచ్చిట్లు చెప్పారు. ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు.