Wednesday, 4 November 2026

అంబేద్కర్‌ ఆశయ సాధనకు కట్టుబడి ఉండాలి: కరత్‌

విశాఖ: రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ పాత్ర ఎనలేనిదన్నారు. అంబేద్కర్‌ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి కరత్‌ పిలుపునిచ్చారు. సీపీఎం ఆధ్వర్యంలో అంబేద్కర్‌ జయంతిని నిర్వహించారు. విశాఖలో అంబేద్కర్‌ విగ్రహానికి సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కరత్‌, ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు… పూలమాలలు వేసి నివాళులర్పించారు. సామాజిక న్యాయం కోసం నాడు.. అంబేద్కర్‌ ఎంతో కృషి చేశారని కరత్‌ కొనియాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *