గుంటూరు: చోరీ కేసులో అక్రమంగా అరెస్టు చేశారని నకిరికల్లు పోలీసుస్టేషన్ ఎదుట బాధితుడి బంధువులు అందోళనకు దిగారు. దీంతో అద్దంకి-నార్కట్పల్లి రహదారిపై ఇరువైపులా 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.