Monday, 2 November 2026

అగ్ని-4 క్షిపణి విజయవంతం

4
భువనేశ్వర్‌, డిసెంబర్‌ 2 (జనంసాక్షి) :  అణ్వస్త్ర సామర్థ్యం గల అగ్ని-4 క్షిపణిని భారత్‌ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలో మంగళవారం ఈ క్షిపణిని పరీక్షించినట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. 17 టన్నుల బరువు, 20 విూటర్ల పొడువు ఉన్న ఈ క్షిపణి 4 వేల కి.విూపైగా దూరంలోని లక్ష్యాలను చేదించగలదు.. ఒక టన్ను న్యూక్లియర్‌ వార్‌హెడ్‌ను ఇది మోసుకెళ్లగలదు. అగ్ని-4 విజయవంతంపై రక్షణ శాఖ అధకారులు ఆనందం వ్యక్తం చేసారు. అగ్ని -4 చేరకతో భారత ఆర్మీకి వంద రెట్లు శక్తి వచ్చిందని రక్షణ శాఖ అధికారి ఒకరు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *