Wednesday, 4 November 2026

అనంతపురం జిల్లాలో గుండెపోటుతో తహసీల్దారు మృతి

అనంతపురం, సెప్టెంబరు 18 : అనంతపురం జిల్లా లేపాక్షి మండల తహసీల్‌దారు ప్రభాకర్‌బాబు గుండెపోటుతో మరణించారు. ఈ సంఘటనతో తహసీల్దారు కుటుంబసభ్యులు రోదిస్తున్నారు. రెవెన్యూ అధికారులు తహసీల్‌దారు ప్రభాకర్‌బాబుకు నివాళులు అర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *