Monday, 2 November 2026

అనంతపురం: పోస్ట్‌మేన్ దారుణహత్య

అనంతపురం, ఆగస్టు 30: జిల్లాలోని బుక్కరాయసముద్రంలో పోస్ట్‌మేన్ దారుణహత్యకు గురయ్యాడు. స్థానిక మార్కండేయ స్వామి గుడిలో పోస్ట్‌మేన్ సత్యనారాయణను కొందరు గుర్తుతెలియని దుండగులు బండరాయితో మోది హత్య చేశారు. హత్య సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిందితుల ఆధారాల కోసం పరిసర ప్రాంతాల్లో గాలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *