Thursday, 5 November 2026

అనారోగ్యంతో డిగ్రీ యువకుడి ఆత్మహత్య

నెల్లూరు, (మార్చి 11): నెల్లూరు జిల్లా సీతారామపురంకు చెందిన తోట వెంకటరమణ (20) అనారోగ్య సమస్యతో ఉరేసుకొని బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక ప్రవైట్‌ కళాశాలలో డిగ్రీ మూడో సంవతసరం చదువుతున్న తోట వెంకటరమణ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. అది భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని అతని బంధువులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *