Thursday, 5 November 2026

అబ్దుల్‌ కలాం జయంతి సందర్భంగా ర్యాలీ

w40un9czజూబ్లీహిల్స్‌(హైదరాబాద్‌): మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం జయంతి సందర్భంగా బంజారాహిల్స్‌ రోడ్‌ నెం-12 ఎమ్మెల్యే కాలనీలోని ఐరిట్స్‌ ఫ్లోరెస్‌ పాఠశాల ఆధ్వర్యంలో కేబీఆర్‌ పార్క్‌ వద్ద ర్యాలీ నిర్వహించారు. భువనగిరి ఎంపీ బూర నర్సయ్య్ణొడ్‌ జెండా వూపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అబ్దుల్‌ కలాం చిత్రపటం వద్ద కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. అనంతరం కలాం సూక్తులతో ఉన్న ఫ్లకార్డులు ప్రదర్శించారు. పాఠశాల ా’య్రర్మన్‌ శిరీష్‌ తుర్లపాటి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *