Monday, 2 November 2026

అభివృద్ధిలో సమతుల్యత పాటించండి

మేక్‌ ఇన్‌ ఇండియా సదస్సులో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 29(జనంసాక్షి) :ఏబీసీడీ సంస్కృతి((ఏ-ఎవైడ్‌, బీ-బైపాస్‌, సీ-కన్‌ప్యూజ్‌, డీ-డిలే)ని విడనాడాలని సూచించారు. దీని స్థానంలో రోడ్‌( రెస్పాన్సిబిలిటీ,
5
ఓనర్‌షిప్‌, ఎకౌంటబిలిటీ, డిసిప్లేన్‌) రావాలన్నారు. పర్యావరణానికి హాని కలగకుండా అభివృద్ధి సాధించాలన్నారు. పర్యావరణహిత పరికరాలు తయారు చేసుకోవాలన్నారు. మేకిన్‌

ఇండియాను ప్రపంచ బ్రాండ్‌ గా తయారు చేయాలని మోదీ పిలుపునిచ్చారు. దేశాభివృద్ధిలో సమతుల్యం పాటించాలని పారిశ్రామిక వేత్తలకు ప్రధాని మోదీ సూచించారు. మేకిన్‌ ఇండియా సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. పర్యావరణానికి హాని కలగని రీతిలో అభివృద్ధి సాధించాలన్నారు. కాలం చెల్లిన పాత విధానాలకు స్వస్తి పలకాలన్నారు. పర్యావరణహిత పరికరాలు తయారు చేసుకోవాలన్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాలు నిర్ణయాత్మకంగా ఉండాలన్నారు. విధాన నిర్ణయాల్లో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యానికి చోటు కల్పించాలన్నారు. పెట్టుబడులే ఆధారంగా భాగస్వామ్యాలు ఉండకూడదన్నారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ కాలం చెల్లిన పాత విధానాలకు చరమగీతం పాడాలన్నారు. ఏబీసీడీ( ఎవాయిడ్‌, బైపాస్‌, కన్‌ఫత్యిజ్‌,డిలే)కి దూరంగా ఉండాలన్నారు. ఆర్‌వోఏడీ(రెస్పాన్సిబిలిటీ, ఓనర్‌షిప్‌, అకౌంటబిలిటీ, డిసిప్లిన్‌)కు మారలని ఆకాంక్షిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *