Tuesday, 3 November 2026

అమరజవాన్లకు నివాళులర్పించిన సీఎం కేసీఆర్‌

4gb9hq7wహైదరాబాద్‌: గణతంత్ర దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్‌ కవాతు మైదానంలోని అమర జవాన్ల స్తూపం వద్ద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాళులర్పించారు. స్తూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. కార్యక్రమంలో పలువురు రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *