Monday, 2 November 2026

అమెరికా చేరుకున్న ప్రధాని మోడీ

9zsx920f

ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా చేరుకున్నారు. వాషింగ్టన్ లో జరిగే నాలుగవ న్యూక్లియర్ సెక్యూరిటీ సమ్మిట్ లో ప్రధాని పాల్గొననున్నారు. రెండు రోజుల పాటూ అమెరికాలోపలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం సౌదీకి బయల్దేరి వెళ్తారు. అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని.. పలు కంపెనీల సీఈవోలతో భేటీ కానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *