Wednesday, 4 November 2026

ఆటో బోల్తా పడి నలుగురికి గాయాలు…

నెల్లూరు: జిల్లాలోని సూళ్లూరుపేట మండలం మన్నార్‌పోలూరు దగ్గర ఆటో బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో నలుగురు వృద్ధులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *