Friday, 6 November 2026

ఆధార్ లేకున్నా ఓకే!

aj36gpoyఆధార్ కార్డు లేకపోతే ప్రభుత్వ ప్రయోజనాలు పొందలేమని బాధపడకండి. ఆధార్ కార్డు లేకపోయినా సరే అర్హులైన ప్రతి ఒక్కరు ప్రభుత్వ ప్రయోజనాలను పొందవచ్చు. ప్రభుత్వ ప్రయోజనాలు, రాయితీలు పొందేందుకు ఆధార్ కార్డు తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆధార్ కార్డు లేకపోయినప్పటికీ అర్హులందరూ ప్రభుత్వ ప్రయోజనాలు పొందవచ్చని వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *