Wednesday, 4 November 2026

ఆమరణ దీక్ష చేపట్టిన వ్యక్తికి బీపీ, షుగర్‌తో పనేంటి’

zeh1jfv7హైదరాబాద్,  జగన్ దీక్ష కుర్చీకోసం తప్ప ప్రజల కోసం కాదని టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడి ఆమరణ నిరాహార దీక్షకు దిగిన జగన్‌కు బీపీ, షుగర్‌తో పనేంటని ప్రశ్నించారు. ఈ విషయంలో ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. సోమవారం ఇక్కడి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన వైఎస్‌ జగన్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్‌కు హానీ చేకూరాలని తామెవరమూ కోరుకోవడం లేదని, జగన్ ఉంటే తమకే రాజకీయంగా మేలని ముద్దుకృష్ణమ వ్యాఖ్యానించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *