వినుకొండ : గుంటూరు జిల్లా వినుకొండ మండలం విఠల్ రాజుపల్లి వద్ద అగి ఉన్న ఆయిల్ ట్యాంకర్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ క్యాబిన్‌లో డ్రైవర్ పక్కన కూర్చున్న వ్యక్తి మృతిచెందాడు. నరసరావుపేట నుంచి వినుకొండ వైపు వస్తున్న లారీ ఆయిల్ ట్యాంకర్‌ను లారీ ఢీకొట్టింది.




