Tuesday, 3 November 2026

60క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టుకున్న రెవెన్యూ అధికారులు

నర్సాపురం: మినీ వ్యాన్‌లో అక్రమంగా తరలిస్తున్న 60క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, రెవెన్యూ అధికారులు పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం వద్ద పట్టుకున్నారు. రూ. 1.68లక్షల విలువైన బియ్యాన్ని కృష్ణాజిల్లా నుంచి తూర్పుగోదావరి జిల్లాకు తరలిస్తుండగా నర్సాపురం బస్టాండ్‌ సమీపంలో అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *