హైదరాబాద్ : రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను ఉపయోగించుకోవాలని తెలంగాణ ఆర్టీసీ యోచిస్తోంది. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లోని ఆర్టీసీ బస్సుల్లో స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టాలని ఆలోచిస్తోంది. విదేశాల్లో అమలవుతున్న స్మార్ట్‌కార్డ్ విధానాన్ని తెలంగాణలో అమలు చేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. తొలుత ఈ విధానాన్ని మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులలో
ఆర్టీసీ బస్సుల్లో స్మార్ట్ కార్డు విధానం




