Wednesday, 4 November 2026

కరెంట్ కష్టాలు మొదలయ్యాయ్

హైదరాబాద్ : తెలంగాణ ప్రజలకు విద్యుత్‌ కష్టాలు తప్పేటట్లు కనిపించడం లేదు. వేసవిలో అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా జరిగినప్పటికీ.. తాజా పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. వర్షాభావ పరిస్థితులతో జల విద్యుత్‌పై పెట్టుకున్న అంచనాలు తలకిందులయ్యాయి. మరోపక్క అధిగ ఉష్ణోగ్రతలతో విద్యుత్‌ వినియోగం భారీగా పెరగడంతో విద్యుత్‌ కోతలు విధించే పరిస్థితి ఏర్పడుతోంది.14an0c5v

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *