Tuesday, 3 November 2026

ఇంజెక్షన్‌ సైకో

 

f896rrn6భీమవరం, ఆగస్టు 29 : పశ్చిమగోదావరి జిల్లాలో ఇంజెక్షన్‌ సైకో హడలెత్తిస్తున్నాడు. భీమవరం మండలం దిరుసుమర్రులో ఆటో డ్రైవరుకు సైకో ఇంజెక్షన్‌ చేశాడు. దీంతో వారం రోజుల వ్యవధిలో 15 మందికి ఇంజెక్షన్‌లు చేశాడు. వరుస ఘటనలతో జిల్లాలో జనం భయాందోళనలు చెందుతున్నారు. ఇంజెక్షన్‌ సైకోను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బలగాలను ఏర్పాటు చేసినా ఫలితం లేకుండా పోయింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *