Tuesday, 3 November 2026

ప్రత్యేక హోదా కోరుతూ వైసీపీ బంద్‌

ee8sedao విజయవాడ, ఆగస్టు 29 : ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ వైసీపీ పిలుపు మేరకు రాష్ట్ర బంద్‌ జరిగింది.ఈ బంద్‌కు వామపక్షాలు, విద్యార్థి, ప్రజా సంఘాల కార్యకర్తలు మద్ధతు ప్రకటించారు. కృష్ణా, గుంటూరు, విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, కడప, కర్నూలు, గోదావరిజిల్లాలు, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో వైసీపీ బంద్‌ జరిగింది. ఆర్టీసీ డిపోల ఎదుట ఆందోళనకారులు బైఠాయించారు. దీంతో పలువురు వైసీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. తిరుమలకు వెళ్లే బస్సులకు బంద్‌ నుంచి మినహాయింపు ఇచ్చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *