హైదరాబాద్: రాజకీయాలకు అతీతంగా త్వరలో రైతులతో జేఏసీ ఏర్పాటు చేస్తామని పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరాం తెలిపారు. మార్చి చివరి వారంలో పరిగి మార్కెట్ యార్డులో రైతు జేఏసీ మహాసభ నిర్వహించనున్నట్టు కోదండరాం పేర్కొన్నారు. ఈ మహాసభలో రైతులకు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
ఇక రైతు జేఏసీ: కోదండరాం




