Monday, 2 November 2026

ఇద్దరు చిన్నారులను వదిలివెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులు

 

rclhl3xnకర్నూలు, ఆగస్టు 29 : జిల్లాలో ఇద్దరు చిన్నారులను కొందరు గుర్తుతెలియన వ్యక్తులు వదిలివెళ్లారు. నంద్యాల మండలం అయ్యలూరులో అనుమానస్పదంగా తిరుగుతున్న చిన్నారులను పోలీసులు గమనించారు. వివరాలు అడగ్గా తాము హైదరాబాద్ నుంచి వచ్చామని చిన్నారులు చెప్పారు. అయితే వారి తల్లిదండ్రుల పేర్లు చెప్పలేకపోతున్నారు. దీంతో చిన్నారులను పోలీసులు ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *