Tuesday, 3 November 2026

ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యాయత్నం

గుంటూరు: జిల్లాలోని కర్లపాలెం మండలం పాతనందాయపాలెం గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. గ్రామంలో ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. తల్లి మృతి చెందగా, చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. విషయం గమనించిన స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *