ఇద్దరు హుజీ ఉగ్రవాదులను హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు ఢిల్లీలో అరెస్ట్ చేశారు. ఢిల్లీ నుంచి ఉగ్రవాదులను హైదరాబాద్ తరలించిన టాస్క్ఫోర్స్ పోలీసులు వారిని విచారిస్తున్నారు. గతంలో పట్టుబడ్డ హుజీ ఉగ్రవాది నసీర్తో వీరికి సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీలో పట్టుకున్న హుజీ ఉగ్రవాదుల పేర్లు షేక్నూర్, హఖీమ్లని పోలీసులు వెల్లడించారు.
ఇద్దరు హుజీ ఉగ్రవాదుల అరెస్టు




