ఇళ్లలోకి దూసుకువెళ్లిన విమానం:32మంది మృతి

బ్రాజావిల్లే: అఫ్రికలోని బ్రాజావిల్లే విమానాశ్రయంలో ప్రమాదవశత్తు ఒక విమానం ఇళ్లలోకి దూసుకుపోవటంతో 32మంది మృతి చెందారు. పెను తుపాను కారణంగా శుక్రవారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సరకు రవాణా చేసే ఈ విమానం విమానాశ్రయంలో దిగుతున్న సమయంలో సమీపంలోని ఇళ్లలోకి దూసుకుపోయింది.