Tuesday, 3 November 2026

ఇసుక లారీ బోల్తా

తిరుమల: రెండో కనుమ ఘాట్‌రోడ్డుపై ఇసుక లారీ బోల్తా పడింది. దీంతో 2కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *