Tuesday, 3 November 2026

ఉప్పు పుష్కలంగా ఉంది

నోchandrababu-naiduట్ల మార్పిడిలో ప్రజల ఇబ్బందులపై అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో చంద్రబాబు మాట్లాడుతూ వృద్ధులు, మహిళలు, వికలాంగులకు బ్యాంకుల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. ఇబ్బందులు తాత్కాలికమని గుర్తించి భవిష్యత్తులో కలిగే ప్రయోజనాలను అర్థం చేసుకోవాలన్నారు. ఉప్పు నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *