హైదరాబాద్ (జనంసాక్షి)ఉగాది పురస్కారాల గ్రహీతలను ఎంపిక చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నివేదికకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారు. తెలంగాణలో ఉన్న అన్ని కళలకు ఈ అవార్డుల్లో ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. ఈ పురస్కారాలను ఉగాది పర్వదినాన అందజేయనున్నారు.
ఉగాది పురస్కార గ్రహీతలు వీరే..
సాహిత్య రంగం – ముదిగంటి సుజాతారెడ్డి, మలయశ్రీ, గోరటి వెంకన్న
సంగీతం – రామలక్ష్మి, రంగాచారి, శ్రీరాజగోపాలచారి
నృత్యం – శ్రీ సుధీర్‌రావు, రత్న శ్రీ
నాటకం – దాసరి అమరేందర్
ఒగ్గుకథ – శ్రీ ఒగ్గు ధర్మయ్య
మిమిక్రి – శ్రీ సదాశివ్
చిత్రకళ – శ్రీ సూర్య ప్రకాశ్, శ్రీమతి అంజనీ రెడ్డి
శిల్పకళ – శ్రీ శ్రీనివాసరెడ్డి, శ్రీ పాండు
పేరిణి నృత్యం – శ్రీ పేరిణి రమేశ్
జానపద సంగీతం – శ్రీ వడ్డేపల్లి శ్రీనివాస్
జానపద కళా రూప ప్రదర్శన – శ్రీదర్శనం మొగులయ్య(పన్నెండు మెట్ల కిన్నెర)
హరికథ – పద్మాలయాచార్య
బుర్రకథ – బి. సరోజినీ
చిందు యక్షగానం – చిందు పెదబాబయ్య
టీవీ రంగం – నాగబాల సురేశ్
సినిమారంగం – ఎన్. శంకర్, భూపాల్‌రెడ్డి
జానపద చిత్రకళ – ప్రకాశ్ వైకుంఠం, చెర్యాల
హస్తకళ – నల్ల విజయ్, హుజురమ్మ
కళాశ్రమం – రవీంద్ర శర్మ
వేద పరిశోధన – యం.వి. నరసింహారెడ్డి




