ఉత్తమ జాతీయ చిత్రంగా క్వీన్

62 జాతీయ అవార్డులను ప్రకటించిన కేంద్రం

d5oj48kdన్యూఢిల్లీ: కేంద్రం 2014కుగాను 62వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించింది. బాలీవుడ్ చిత్రం హైదర్ కు నాలుగు అవార్డులు లభించాయి. ఈ అవార్డులను మే 3న న్యూఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రదానం చేయనున్నారు.
ఉత్తమ చిత్రం -కోర్ట్ (మరాఠీ)
ఉత్తమ జాతీయ చిత్రం- క్వీన్
ఉత్తమ జాతీయ నటి- కంగనారనౌత్ (క్వీన్)
ఉత్తమ తెలుగు చిత్రం- చందమామకథలు
ఉత్తమ జాతీయ నటుడు- విజయ్ (కన్నడ)
ఉత్తమ సహాయ నటుడు- బాబీ సిన్హా(తమిళ్)
ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం- మేరీకోమ్
ఉత్తమ దర్శకుడు- శ్రీజిత్ ముఖర్జీ (బెంగాలీ)
ఉత్తమ కొరియోగ్రాఫర్- హైదర్
ఉత్తమ నేపథ్యగాయకుడు: సుఖ్విందర్ సింగ్
బెస్ట్ రైటింగ్ ఆన్ సినిమా కేటగిరి- పసుపులేటి పూర్ణచందర్‌రావు
ఉత్తమ యానిమేషన్ చిత్రం- సౌండ్ ఆఫ్ జాయ్
ఉత్తమ సినీ విమర్శకులు- తనుల్‌ఠాకూర్