Tuesday, 3 November 2026

ఉత్తరాఖండ్‌లో 8 మంది ఏపీ వాసులు మృతి

విశాఖపట్నం,(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌లో ఆంధ్రప్రదేశ్‌ చెందిన ఎనిమిది మంది మృతిచెందారు. ఇవాళ మంత్రి రఘువీరా మాట్లాడుతూ.. ఉత్తరాఖండ్‌లో మన రాష్ట్రానికి చెందిన మంది మృతి చెందారు. ముప్పై మూడు మంది తెలుగు వారు వరదల్లో గల్లంతైనారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అన్ని ఏర్పాటు చేస్తున్నాం అని అన్నారు. వీఐపీలు ఉత్తరాఖండ్‌ రావద్దని అక్కడి ప్రభుత్వం కోరినందువల్లే సీఎం కిరణ్‌ వెళ్లలేదని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *