ఉత్తరాఖండ్ లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

uttarakhndhఉత్తరాఖండ్ లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. గంగోత్రి- గోముఖ్ ప్రాంతంలో చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు ఎస్డీఆర్ఎఫ్‌, ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించింది. తాడు సాయంతో అవతలి ఒడ్డున ఉన్న వారిని సురక్షితంగా తీసుకువచ్చింది.