Monday, 2 November 2026

ఉత్సాహంగా మారధాన్‌ రన్‌

m3vszxy5హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్డులో ప్రారంభించిన మారధాన్‌ రన్‌ ఉత్సాహంగా సాగింది. ఎయిర్‌టెల్‌, హైదరాబాద్‌ రన్నర్లు నిర్వహించిన ఈ కార్యక్రమంలో నగరవాసులు భారీగా పాల్గొన్నారు. నగర ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ జితేందర్‌ రెడ్డి జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *