Wednesday, 4 November 2026

ఉబర్ బైక్ ప్రారంభించిన కేసీఆర్

 ప్రముtwowecabsఖ ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ సంస్థ ఉబర్ తమ సేవలను విస్తరిస్తోంది. ఇందులో భాగంగానే ఇన్నాళ్లు క్యాబ్ సర్వీసులు అందిస్తూ వస్తోన్న సంస్థ.. ఇకనుంచి ద్విచక్ర వాహనాల ద్వారా కూడా ట్యాక్సీలను అందుబాటులోకి తెస్తోంది.తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం నాడు ఉబర్ బైక్ ట్యాక్సీలను ప్రారంభించారు. ప్రగతి భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ జెండా ఊపి ఈ బైక్ ట్యాక్సీల సేవలను ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్‌, మహేందర్‌రెడ్డి, ఉబర్‌ సీఈవో ట్రావిస్‌ కానన్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *