అనంతపురం, జనంసాక్షి: అనంతపురం జిల్లా ఉరవకొండలో ఇళ్ల పట్టాల ఉద్యమం ఉధృతమైంది. సీపీఐ ఆధ్వర్యంలో స్థానికులు శుక్రవారం ప్రభుత్వ భూముల్లో పాతి గుడిసెలు వేసుకున్నారు. అర్హలైన పేదలకు ఇళ్లపట్టాలు పంపిణీ చేయాలని సీపీఐ నేతలు డిమాండ్ చేస్తున్నారు.