సెంట్రల్ యూనివర్సిటీ: ‘ప్రకృతిని పరిరక్షించాలి, జంతువులను కాపాడాలి’ అనే నినాదంతో వైల్డ్‌లెన్స్ గ్రూపు ఆధ్వర్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో స్కూల్‌ఆఫ్ లైఫ్‌సైన్సెస్ విద్యార్థులు ఆదివారం నేచర్‌వాక్ నిర్వహించారు. వర్సిటీలోని స్కూల్ ఆఫ్ లైఫ్‌సైన్సెస్ భవనం వద్ద డీన్ ఫ్రొఫెసర్ పి.రెడ్డన్న ఈ నేచర్‌వాక్‌ను ప్రారంభించారు. ద్యార్థులు ఉల్లాసంగా, ఉత్సాహంగాపాల్గొన్నారు. 10కిలోమీటర్లు వాక్ నిర్వహించినట్లు వైల్డ్‌లెన్స్ నిర్వాహకులు డాక్టర్ రాయ్ కర్ణాటి, పరిశోధక విద్యార్థి జిల్లపల్లిరవి చెప్పారు. హెచ్‌సీయూలో నేచర్‌రాక్ నిర్వహించడం ఇదే ప్రథమం అన్నారు.
ఉల్లాసంగా నేచర్‌వాక్




