Wednesday, 4 November 2026

ఎడ్లబండిని ఢీకొన్న లారీ: ఒకరి మృతి

కర్నూలు,హైదరాబాద్‌,మార్చి9(జ‌నంసాక్షి): కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలోని సుంకేశ్వరి ప్రధాన రహదారిపై వేగంగా వస్తున్న లారీ ఎదురుగా వస్తున్న ఎడ్ల బండిని ఢీకొట్టింది. ఈ ఘటనలో బండిలో ఉన్న రైతు నరసింహలు(35) అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనతో పాటు రెండు ఎద్దులు మృతిచెందాయి. నరసింహులు స్వగ్రామం కోస్గి మండలం పల్లెపాడు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సవిూక్షిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *