విజయవాడ : ఎన్టీటీపీఎస్ నాలుగో యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. బాయిలర్ ట్యూబ్‌కు రంధ్రం ఏర్పడటంతో 500 మెగావాట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరమ్మతు పనులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.