Tuesday, 3 November 2026

విశాఖలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ ర్యాలీ

విశాఖ : ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విశాఖ బీచ్‌రోడ్డులో అవగాహన ర్యాలీ చేపట్టారు. మహాత్మాగాంధీ క్యాన్సర్‌ అసుపత్రి, గీతం దంత వైద్యశాల సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ ర్యాలీలో కళాశాలల విద్యార్థులు , నర్సింగ్‌ విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *