గువాహటి
జనం సాక్షి: ఉగ్రవాద సంస్థ ఎన్‌డీఎఫ్‌బీ (ఎస్)కు చెందిన చీఫ్ మిలిటెంట్ అధికారిని పోలీసులు అరెస్టు చేశారు. గత సంవత్సరం డిసెంబర్‌లో అసోంలో ఆదివాసీలు మృతి చెందిన కేసులో ఇనాన్ బార్గోయరీతోపాటు మరికొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్మీదళాలు,అసోం పోలీసులు సంయుక్తంగా జరిపిన ఆపరేషన్‌లో వీరిని అదుపులోకి తీసుకున్నట్టు ఆర్మీ అధికారులు తెలిపారు.