Tuesday, 3 November 2026

సీఎం కేసీఆర్‌ను కలిసిన ఇస్తాంబుల్ మేయర్

హైదరాబాద్ telangana-CM-KCR-in-delhi-tour-photoజనం సాక్షి: సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును రిపబ్లిక్ ఆఫ్ టర్కీలోని అతిపెద్ద నగరం ఇస్తాంబుల్ నగర మేయర్ ఖాదీర్ టోప్‌బస్ కలిశారు. ఇవాళ ఆయన సీఎం కేసీఆర్ ను కలిసి తమ ఇస్తాంబుల్ నగరంలో పర్యటించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం, టర్కీ దేశం మధ్య సత్సంబంధాలు మెరుగుపడాలని ఆకాంక్షించారు. ఫిబ్రవరిలో హైదరాబాద్ లో టర్కీ కాన్సులేట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని సీఎంకు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *