Wednesday, 4 November 2026

ఎర్రచందనం స్మగ్లర్ లతీఫ్ అరెస్ట్

చిత్తూరు: అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్‌ లతీఫ్‌‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. లతీఫ్‌ను కేరళలో అదుపులోకి తీసుకున్నట్లు చిత్తూరు జిల్లా పోలీసులు తెలిపారు. చిత్తూరు జిల్లాలోని పలువురు ఎర్రచందనం స్మగ్లర్లతో లతీఫ్‌కు సంబంధాలు ఉన్నట్టు సమాచారం. చిత్తూరు జిల్లాలో లతీఫ్‌పై 13 కేసులకు పైగా నమోదయ్యాయి. ఏపీలోని అనేక మంది బడానేతలతో కూడా లతీఫ్‌కు సంబంధాలున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *