Thursday, 5 November 2026

ఎర్రచందనం స్మగ్లర్ హత్య…

తిరుపతి, : ఎర్రచందనం స్మగ్లర్ దారుణహత్యకు గురైన సంఘటన పట్టణంలోని సుబ్బారెడ్డినగర్‌లో చోటుచేసుకుంది. స్మగ్లర్ శ్రీనివాసులురెడ్డిని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఆయన నోట్లో యాసిడ్ పోసి చంపేశారు. హత్య సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. పాతకక్షలే ఈ హత్యకు దారితీసి ఉంటాయని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *