ఎసిబి వలలో డిప్యూటి తహసిల్దార్‌

శ్రీకాకుళం,మే11(జ‌నం సాక్షి ): శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం తాసిల్దార్‌ కార్యలయంలో డిప్యూటీ తాశిల్దారు పనిచేస్తున్న ఎం.నాగేంద్ర ప్రసాద్‌ పదివేలు లంచం తీసుకుంటూ ఎసిబికి పట్టుబడ్డాడు. అధికారులు తెలిపిన వివరాల మేరకు భూ యాజమాన పత్రాలు దృవికరించడానికి డబ్బు డిమాండ్‌ చేసినట్లు తెలిపారు. సదరు రైతు ఎసిబిని ఆశ్రయించడంతో పథకం ప్రకారం తాశీల్ధార్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

తాజావార్తలు