Wednesday, 4 November 2026

ఎస్కేయూలో ఉద్రిక్తత

అనంతపురం:ఎస్జీటీ ఉద్యోగాల్లో బీఈడీ విద్యార్థులకు అవకాశం కల్పించాలని విద్యార్థులు డిమాండ్ అనంతపురం – చెన్నై జాతీయ రహదారిని విద్యార్థులు దిగ్బంధించి ఆందోళన చేస్తున్నారు. చంద్రబాబు సర్కారు కంటే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మేలని ఎస్కే యూనివర్సిటీ విద్యార్థులు అన్నారు. కేంద్రంతో వైరుధ్యం ఉన్నా కూడా ఎస్జీటీ ఉద్యోగాల్లో బీఈడీ విద్యార్థులకు అనుమతి ఇచ్చారని, కానీ ఇక్కడ మాత్రం  అలా చేయడం లేదని మండి పడుతున్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *