Monday, 2 November 2026

ఏపీలో ఎస్సై ఉద్యోగాలకు రాత పరీక్ష

ap_police_logo-1ఆంధ్రప్రదేశ్‌లో ఈ రోజు ఎస్సై (సివిల్‌, ఏఆర్‌) ఉద్యోగాలకు ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 212 కేంద్రాల్లో పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేశారు. హల్‌టిక్కెట్లు అందని వారి కోసం హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేశామని పోలీసుశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. పోలీసుశాఖ హెల్ప్‌లైన్‌ 9441450639, 0884-2340535, 088-2356255 నెంబర్లను సంప్రదించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *