Monday, 2 November 2026

బీజేపీ ఎంపీలు లైన్లలో నిల్చోవాలి

 pawan-kalyan-jena-senaపెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు ఎంపీలు సంఘీభావం తెలిపితే బాగుంటుందని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ప్రజలకు మద్దతుగా ఏపీ, తెలంగాణలోని బీజేపీ ఎంపీలు కూడా అన్ని చోట్లా బ్యాంకులు, ఏటీఎంల వద్ద లైన్లలో నిల్చుంటే వారికి కాస్త ధైర్యంగా ఉంటుందని శనివారం ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *