Monday, 2 November 2026

ఏసీబీ వలలో అడిట్ అధికారి

Senior Audit Officer Ravinder in ACB net

మహబూబ్‌నగర్ : లంచం తీసుకుంటూ సీనియర్ అడిట్ అధికారి రవీందర్ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. పింఛన్ అడిట్ కోసం రూ. 24 వేలను రవీందర్ డిమాండ్ చేశారు. రూ. 24 వేలు లంచం తీసుకుంటుండగా రవీందర్‌ను అధికారులు పట్టుకున్నారు. అనంతరం రవీందర్ నివాసంలో అధికారులు సోదాలు చేస్తున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *