Wednesday, 4 November 2026

ఏసీబీ వలలో వీఆర్వో

ప్రకాశం: ఏసిబీ వలకు మర్రిపూడి మండలం మన్నూరు వీఆర్వో శ్రీనివాస్‌రెడ్డి చిక్కారు. పట్టాదారు పాసు పుస్తకం కోసం రైతు నుంచి రూ. 6 వేలు లంచం తీసుకుంటుండగా వీఆర్వోను ఏసీబీ అధికారలు పట్టుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *