Wednesday, 4 November 2026

ఐదు స్మార్ట్ సిటీలకు ఆమోదం

రాష్ట్రంలో ఐదు నగరాలను స్మార్ట్ సిటీchandrababunaidu-k9sc-621x414livemintలుగా చేసేందుకు ఏపీ కేబినెట్ ఆమోదించింది. ఏలూరు, ఒంగోలు, అనంతపురం, కర్నూలు, నెల్లూరు నగరాలను స్మార్ట్ సిటీలుగా మార్చాలని నిర్ణయించిన ఏపీ కేబినెట్ ఇందుకు నిధులు కేటాయించి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *